లక్ష్మన్న పేరుమాళ్ దేవాలయం. తిరుమోజిక్కులమ్ ,కేరళ
![]() |
| courtesy:-www.vaikhari.org |
ఇది లక్ష్మణుడి ఆలయం గా పిలువబడున్నప్పటికి ఇక్కడ విష్ణువు , మహాలక్ష్మి శ్రీ మోజ్జికలతప్పన్ ,మధురవేణి తాయార్ గా కొలువై ఉన్నారు . ఈ ఆలయం కేరళలోని ఎర్నాకులం కు 30 కిలోమీటర్ల దూరంలో చలకుడి నది తీరం లో ఉన్నది ఈ ఆలయానికి Angamali రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్ల దూరం లో ఉన్నది ఇది రావణ వధ అనంతరం భరతుడు శ్రీ రామచంద్రుణ్ణి రాజ్య పాలనను చేపట్టవలసినదిగా కోరిన ప్రదేశమని ఇక్కడి వారి నమ్మకం.
![]() |
| source:wikipedia |
ఇక్కడకు 30కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఎర్నాకులం దేశం లోనే ఒక ప్రముఖనగరం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది . ఆల్వా (Aluva ) తాలూకా కేంద్రం నుండి moozikkulam కు బస్సులున్నవి .


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి