5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ఆది మానవుడి జాడలకు నెలవు రాచకొండ కోట పరిసరాలు




                    12 వ శతాబ్దం లో రేచెర్ల వంశీయులు రాచకొండ దుర్గాన్ని నిర్మించారు . చుట్టూ పరిసర  ప్రాంతాల్లోని గుట్టల్లో గుహలలో ఆదిమానవులు  నివసించిన ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు . ఇది తెలంగాణా లోని నల్గొండ జిల్లా నారాయణపూర్ మండలం  లో ఉన్నది. నల్గొండ కు 70కిలో మీటర్ల  దూరంలోను హైదరాబాద్ కు 65 కిలో మీటర్ల  దూరం లోను ఉన్నది . 


కామెంట్‌లు లేవు: