12 శతాబ్దం లో 600 అడుగులఎత్తయిన (monolithic rock) ఏక శిల కొండ పై 40 ఎకరాల వైశాల్యంలో పశ్చిమ చాళుక్యుల అద్యర్యం నిర్మించబడినది .కాకతీయ సామ్రాజ్యం లో ప్రదానమైన కోటల్లో ఇది ఒకటి . నల్గొండ జిల్లా లో గల భువనగిరి Hyderabad నగరానికి 50కిలో మీటర్ల దూరం లొఉన్నది వరంగల్ -హైదరాబాద్ రోడ్డు మార్గంలో చిన్న పట్నం . ఖాజి పేట -హైదరాబాద్ రైలు మార్గం కూడా భువనగిరి మీదుగా వెళ్ళుతుంది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి