![]() |
ఏడు కొండల నడుమ పద్మనాయక వంశస్తుల చే నిర్మింపబడిన ఈ గిరి దుర్గం నల్గొండ జిల్లా లో దేవరకొండ పట్నానికి చేరువలోనే శిధిలావస్త లో ఉంది . హైదరాబాద్ -నాగార్జునసాగర్ (Vijayapuri Narth ) రోడ్డుమార్గం లో షుమారు 100 కిలో మీటర్ల దూరంలోను , నల్గొండకు 60 కిలో మీటర్ల దూరంలోను ఉన్నది .దీనికి దగ్గరలో రైల్వే స్టేషన్ మిర్యాలగూడ గుంటూరు -నడికుడి -సికింద్రాబాద్ మార్గంలో ఉన్నది . దీనికి దగ్గరలో ఉన్న మరో రైల్వే స్టేషన్ 80కిలో మీటర్ల దూరంలో మాచెర్ల (MCLA )లో ఉంది . గుంటూరు (via నడికుడి ) నుండి ఇక్కడకు రైళ్ళు నడుస్తాయి. అంధ్ర ప్రదేశ్ లోని సుప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీ శైలం 130 కిలో మీటర్ల దూరంలో ఉన్నది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి