దేవగిరి
దేశంలో పురాతన చారిత్రక నేపద్యం ఉన్న కోటలలో దేవగిరి ఒకటి ఇది ముస్లిం పాలనా కాలం నుండి దౌలతాబాద్ గా వ్యహరించ బడుచున్నది . ఇది మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ జిల్లా లో ఉన్నది . ఇది ఔరంగాబాద్ నుండి 18 కిలోమీటర్ల దూరం లో ఎల్లోరా గుహలకు వెళ్ళే మార్గం లో ఈ కోట శిధిలాలను చూడవచ్చు .